Kavitha#4

స్వచ్చమైన స్నేహానికి ప్రతి రూపమా
మచ్చలేని పసి తనమా
ఆదర్శనీయ వ్యక్తిత్వమా
అంతులేని ఆత్మీయమా
చెదిరిపోని చిరు నగమా
అచెంచల చెలిమికి చిరునామా
నువ్వు దొరకడం మా అదృష్టం మామ
జన్మ కానుకగా ఇది నేనిచ్చే
స్నేహ పరిమళ కవిత కుసుమ.