Kavitha#1

నిన్నటి కలలోని సుందర వనంలో 
కనిపించెను ఒక సౌందర్యవతి 
నాపైకి ఎక్కుపెట్టిన ధనస్సులా వున్నదా యువతి
తను సంధించిన చూపులతో తప్పెను నా మతి
అప్పుడు పలికిన ఒక ఆకాశవాని 
తెలిపెను తనే నాకు కాబోయే సతి అని 
తదుపరి ఆ క్షనాన 
నేను లేను ఈ లోకాన
మునిగినాను కొత్త మైకాన 
చెలి రాక కోసం వేచియున్నా
తన పిలుపు కోసం ఆగివున్నా 
ఇలాగే ఉండిపోవాలనుంది 
ఎంత కాలమైనా...